Search for:

✨రష్మిక సంచలనం

ముంబై ఓపెన్‌ డబ్ల్యూటీఏ –125 టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. తొలి రౌండ్‌లో ప్రపంచ 520వ ర్యాంకర్‌ రష్మిక 2–6, 6–1, 7–6 (7/5)తోప్రపంచ 93వ ర్యాంకర్, రెండో సీడ్‌ నావో హిబినో (జపాన్‌)ను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది [...]

సబలెంకా… మళ్లీ చాంపియన్‌

మెల్‌బోర్న్‌: బెలారస్‌ టెన్నిస్‌ స్టార్, డిఫెండింగ్‌ చాంపియన్‌ సబలెంకా ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను నిలబెట్టుకుంది. వరుసగా రెండో ఏడాదీ మహిళల సింగిల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో రెండోసీడ్‌ సబలెంకా 76 నిమిషాల్లో 6–3, 6–2తో చైనాకు చెందిన 12వ సీడ్‌ జెంగ్‌ కిన్‌వెన్‌పై గెలిచింది. విజేత సబలెంకాకు 31,50,000 ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 17 కోట్ల 21 లక్షలు), రన్నరప్‌ జెంగ్‌ కిన్‌వెన్‌కు 17,25,000 ఆ్రస్టేలియన్‌ [...]