Search for:
  • Home/
  • Breaking/
  • పారాలింపిక్స్‌కు వెంకటనారాయణ

పారాలింపిక్స్‌కు వెంకటనారాయణ

ప్యాపిలి : నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన రోయర్‌ కొంగనపల్లె వెంకటనారాయణ పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అనిత (రాజస్థాన్‌)తో అతను దక్షిణ కొరియాలో జరిగిన పారాలింపిక్స్‌ అర్హత టోర్నీలో సత్తా చాటాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ స్కల్స్‌ ఈవెంట్లో ఈ జోడీ విజేతగా నిలిచి ఆగస్టులో పారిస్‌లో జరిగే పారాలింపింపిక్స్‌కు ఎంపికైంది.