Search for:

నాగల్‌కు సూపర్‌ చాన్స్‌

మెల్‌బోర్న్‌: భారత యువ టెన్నిస్‌ ఆటగాడు సుమీత్‌ నాగల్‌.. ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌ ‘డ్రా’కు అడుగు దూరంలో నిలిచాడు. క్వాలిఫయింగ్‌ టోర్నీలో నాగల్‌ దుమ్మురేపుతున్నాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో నాగల్‌ 6-3, 6-2తో ఎడ్వర్డ్‌ వింటర్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. శుక్రవారం జరగనున్న క్వాలిఫయింగ్‌ చివరి పోరులో అలెక్స్‌ మోల్కాన్‌ (స్లొవేకియా)పై గెలిస్తే నాగల్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 139వ స్థానంలో ఉన్న [...]

తొమ్మిదేళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న చెస్‌ చిచ్చరపిడుగు

✨బెంగళూరుకు చెందిన చార్వి అనిల్‌ కుమార్‌ తొమ్మిదేళ్ల వయసులోనే చదరంగంలో అద్భుతాలు చేస్తుంది. ఆడుతూపాడుతూ తిరగాల్సిన వయసులో ఈ అమ్మాయి మేధావుల ఆటలో సంచలనాలు సృష్టిస్తుంది. అసాధారణ నైపుణ్యాలు కలిగిన ఈ అమ్మాయి ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ పొందిన మహిళా చెస్ (11 ఏళ్లలోపు) ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. 2022లో అండర్‌-8 ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం ద్వారా తొలిసారి వార్తల్లోకెక్కిన చార్వి.. ఆ పోటీల్లో అగ్రస్థానంలో నిలువడం ద్వారా 1900 [...]