Search for:

సోనమ్‌ సిల్వర్‌ షూట్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో భారత షూటర్ల హవా సాగుతోంది. సోమవారం జరిగిన పోటీల్లో యువ షూటర్‌ సోనమ్‌ మస్కార్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో రజతం సాధించింది…సోనమ్‌ సిల్వర్‌ షూట్‌ కైరో (ఈజిప్టు): ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో భారత షూటర్ల హవా సాగుతోంది. సోమవారం జరిగిన పోటీల్లో యువ షూటర్‌ సోనమ్‌ మస్కార్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో రజతం సాధించింది. తొలిసారి వరల్డ్‌ [...]

దీప్‌ గ్రేస్‌ రిటైర్మెంట్‌

న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ డిఫెండర్‌ దీప్‌ గ్రేస్‌ ఎక్కా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. 2016 రియో, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 29 ఏళ్ల ఎక్కా పెనాల్టీ కార్నర్‌ స్పెషలి్‌స్టగానూ పేరు తెచ్చుకుంది. 2011లో అరంగేట్రం చేసిన ఎక్కా 268 మ్యాచ్‌ల్లో 24 గోల్స్‌ చేసింది. [...]

ఖేలో ఇండియాలో తెలంగాణ హవా

హైదరాబాద్‌:ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు అదరగొడుతున్నారు. శనివారం చెన్నైలో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ ప్లేయర్లు మూడు స్వర్ణాలు సాధించారు. తొలుత బాలుర ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌లో తనిష్క్‌ మురళీధర్‌ నాయుడు స్వర్ణం సాధించాడు. అనంతరం హైదరాబాద్‌ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ 800 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో పసిడితో మెరిసింది. ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ వాల్టింగ్‌ టేబుల్‌ విభాగంలో నిషిక అగర్వాల్‌ స్వర్ణం కొల్లగొట్టింది. ఓవరాల్‌ ఈ పోటీల్లో [...]

ఫైనల్లో భారత్‌మహిళల హాకీ ఫైవ్స్‌ వరల్డ్‌కప్‌

మస్కట్‌: మహిళల హాకీ ఫైవ్స్‌ ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 6-3 తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. భారత్‌ తరఫున అక్షత (7వ నిమిషంలో), మరీనా (11వ), ముంతాజ్‌ (21వ), రుతుజ (23వ ని.లో), జ్యోతి (25వ), అజిమా (26వ) ఒక్కో గోల్‌ చేశారు. ఫైనల్లో నెదర్లాండ్స్‌తో భారత్‌ తలపడనుంది. [...]

భారత అమ్మాయిల శుభారంభం

మస్కట్‌: హాకీ ఫైవ్స్‌ మహిళల ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ శుభారంభం చేసింది. బుధవారం పూల్‌-సి తొలి మ్యాచ్‌లో 5-4 గోల్స్‌తో పోలెండ్‌ను ఓడించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి పోటాపోటీగా సాగింది. తొలి పది నిమిషాల్లోనే భారత్‌-పోలెండ్‌ ఖాతాలో రెండేసి గోల్స్‌ చేరాయి. భారత్‌ తరఫున ముంతాజ్‌ (4వ), దీపిక (6వ).. పోలెండ్‌ జట్టులో జూలియా (8వ), మార్లీనా (10వ) సఫలమయ్యారు. 23వ నిమిషంలో ముంతాజ్‌, మరియానా గోల్స్‌ సాధించడంతో భారత్‌ [...]