Search for:

నేడే ‘ఫైనల్‌’

– ప్రొ కబడ్డీ లీగ్‌ టైటిల్‌ కోసం పుణేరి పల్టన్‌తో హరియాణా స్టీలర్స్‌ ‘ఢీ’ – రాత్రి గం. 8 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం మూడు నెలలుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తోన్న ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌ ఆఖరి అంకానికి రంగం సిద్ధమైంది. గచ్చిబౌ లి ఇండోర్‌ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్‌ పోరుతో పదో సీజన్‌కు తెర పడనుంది. తొలిసారి తుది సమరానికి [...]

టైటిల్‌ పోరుకు పుణేరి, హరియాణా

రేపు ప్రొ కబడ్డీ లీగ్‌ ఫైనల్‌ సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) పదో సీజన్‌లో కొత్త చాంపియన్‌ ఖాయమైంది. నిరుటి రన్నరప్‌ పుణేరి పల్టన్‌తో అమీతుమీకి తొలిసారి ఫైనల్‌కు చేరిన హరియాణా స్టీలర్స్‌ సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం హైదరాబాద్‌లోనే ఫైన ల్‌ పోరు జరుగనుంది. సెమీఫైనల్స్‌లో ‘హ్యాట్రిక్‌’ టైటిళ్ల విజేత పట్నా పైరేట్స్, రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన జైపూర్‌ పింక్‌పాంథర్స్‌ ప్రత్యర్థుల చేతుల్లో [...]

ఆ నలుగురి ఖేల్‌ ఖతమైనట్లేనా..?

బీసీసీఐ ప్రకటించిన 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్‌ చతేశ్వర్‌ పుజారా, శిఖర్‌ ధవన్‌, ఉమేశ్‌ యాదవ్‌ చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాలీ, ఇతరత్రా టోర్నీల్లో యాక్టివ్‌గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ‍ప్రయత్నిస్తుండగా.. ఉమేశ్‌ దేశవాలీ క్రికెట్‌లో అడపాదడపా దర్శనమిస్తున్నాడు. శిఖర్‌ అయితే మొత్తానికే క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కేవలం ఐపీఎల్‌ కోసమే అతను గేమ్‌లో కొనసాగుతున్నాడు. ఈ [...]

డబుల్ సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు వీరవిహారం

టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ముంబై తరఫున బరిలోకి దిగిన ముషీర్ ఖాన్ బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు. అజేయ డబుల్ సెంచరీతో వీరవిహారం చేశాడు. 128 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ముషీర్ ఖాన్ నేడు డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలి సెంచరీనే ముషీర్ ఖాన్ [...]

భారత్‌ తీన్‌మార్‌

ఆసియాకప్‌ ఆర్చరీ బాగ్దాద్‌: ఆసియాకప్‌ ఆర్చరీలో భారత విలువిద్యాకారులు సత్తాచాటుతున్నారు. లెగ్‌-1లో భాగంగా జరుగుతున్న పోటీల్లో శనివారం మన ఆర్చర్లు మూడు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. వ్యక్తిగత విభాగాల్లో మరో 10 పతకాలను ఖాయం చేసుకున్నారు. పురుషుల, మహిళల, మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ టీమ్‌ విభాగాల్లో భారత్‌కు పసిడి పతకాలు దక్కాయి. మూడు విభాగాల్లోనూ ఇరాన్‌తోనే జరిగిన ఫైనల్స్‌లో మనవాళ్లు అదరగొట్టారు. [...]

ప్రొ కబడ్డీ ‘ప్లే ఆఫ్స్‌’కు రంగం సిద్ధం

పదో సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) కీలక దశ మ్యాచ్‌లకు హైదరాబాద్‌ వేదికవుతోంది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో సోమ, బుధ, శుక్రవారాల్లో ‘ప్లే ఆఫ్స్‌’ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సందర్భంగా శనివారం ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. లీగ్‌ చైర్మన్‌ అనుపమ్‌ గోస్వామి టోర్నీ విశేషాలను వెల్లడించారు. గత తొమ్మిదో సీజన్లతో పోలిస్తే ఈ సారి టోర్నీ ఇంకా ఎక్కువ సంఖ్యలో అభిమానులకు చేరువైందని… 12 ఫ్రాంచైజీలకు చెందిన [...]

భారత్‌ తడబాటు భారత స్పిన్నర్‌ జడేజా మిగిలిన మూడు వికెట్లను పడగొట్టిన మన స్పిన్‌ పిచ్‌పై ప్రత్యర్థి ఆఫ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ ఆ తర్వాత అంతకు మించి పట్టు సాధించాడు. ఇది భారత తొలి ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టింది. అలాగే ‘అంపైర్‌ కాల్‌’ భారత వికెట్లను ప్రభావితం చేసింది. క్రీజులో ప్రధాన బ్యాటర్‌ అంటూ లేకుండా చేయడంతో పరుగుల పరంగా టీమిండియా వెనుకబడింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ పైచేయి [...]

తండ్రి ఆటోలో..తనయ ఆటలో..

– ఒకే ఒక్క సిక్సర్‌తో ఈ అమ్మాయి అందరికి పరిచయమైపోయింది. సజీవన్‌ సజన.. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌-2 మొదలయ్యే వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఒకే ఒక్క సిక్సర్‌తో ఈ అమ్మాయి అందరికి పరిచయమైపోయింది. ఆడింది ఒకే బంతి అయినా.. ఒక్క షాట్‌తో ఆమె పేరు మార్మోగింది. ముంబయి ఇండియన్స్‌-దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య డబ్ల్యూపీఎల్‌ తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్సర్‌ బాదిన సజన.. దిల్లీని [...]

నిహార్‌ పసిడి ధమాకా

గువాహటి వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో తెలంగాణ రాష్ట్ర యువ సైక్లిస్ట్‌ సాయి నిహార్‌ బిక్కిన అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 400మీటర్ల మెడ్లె ఈవెంట్‌లో నిహార్‌ పసిడి పతకంతో మెరిశాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరును నిహార్‌(కేఎల్‌ఈఎఫ్‌ యూనివర్సిటీ) 4:45:01 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. మణికంఠ(జైన్‌ యూనివర్సిటీ), ఆర్యన్‌ భోంస్లే(యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై) వరుసగా రజత, కాంస్య పతకాలు [...]

హితేశ్‌ స్వర్ణ జోరు

పారా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ ఇండోర్‌ వేదికగా జరుగుతున్న యూటీటీ జాతీయ పారా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర ప్యాడ్లర్‌ హితేశ్‌ దోల్వాని పసిడి పతక జోరు కనబరిచాడు. బుధవారం జరిగిన మూడు వేర్వేరు విభాగంలో హితేశ్‌ స్వర్ణ పతకాలతో మెరిశాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో హితేశ్‌ 6-11, 12-10, 11-6, 11-9తో విశ్వ తాంబెపై గెలిచాడు. అదే దూకుడు కొనసాగిస్తూ డబుల్స్‌లో హితేశ్‌, కునాల్‌ అరోరా జోడీ 11-8, [...]